బోల్డ్, యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకునే మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘లైలా’లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ ‘లైలా’ ఫిబ్రవరి 14, 2025న థియేట్రికల్ రిలీజ్ బోల్డ్, యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకునే మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘లైలా’లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’…
Read MoreCategory: Movie Updates
Daily Movie Updates
Allari Naresh : ‘బచ్చల మల్లి’ నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ
‘బచ్చల మల్లి‘ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చల మల్లి అలాంటి అద్భుతమైన సినిమా అవుతుంది: నిర్మాత రాజేష్ దండా హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.…
Read MoreRani Mukerji : రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో ఆదిత్య చోప్రా ‘మర్దానీ3’ అనౌన్స్‌మెంట్
_రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో సినిమా _యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న ‘మర్దానీ3’ రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుదలైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. అలాగే ఈ సినిమాలకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. నేటికి మర్దానీ2 రిలీజ్ యానివర్సరీ సందర్భంగా మర్దానీ3కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్‌రాజ్‌ఫిల్మ్స్ విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. రాణి ముఖర్జీ గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.…
Read MoreChiyaan Vikram : చియాన్ విక్రమ్ #Chiyaan63 అనౌన్స్‌మెంట్
_చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ, _శాంతి టాకీస్ ప్రొడక్షన్ నెం 3 #Chiyaan63 అనౌన్స్‌మెంట్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు, శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3 గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, ఈ కొలాబరేషన్ అశ్విన్ క్రియేటివిటీ, విక్రమ్ పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ బ్లెండ్ చేసి మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.మడోన్ అశ్విన్ విక్రమ్ కు సరిపోయే సబ్జెక్ట్ తో సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ..“దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్…
Read MoreHero Venkatesh:విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమో రిలీజ్
_విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- _’సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ కాప్ లుక్ _సెకండ్ సింగిల్ మీను ప్రోమో రిలీజ్ విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్ పోలీసుగా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు, వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సెకండ్ సింగిల్- మీను ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో వెంకటేష్ తన…
Read MoreSukumar: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్లు… ఈ గేమ్ ఛేంజర్ చుట్టూ విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రీ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ TX 75040లో ఈ నెల 21న జరుగుతుంది. అయితే ఈ ప్రీ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారో ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఇది భిన్నమైనది కాదు. రీసెంట్‌గా వచ్చిన పుష్ప 2తో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. దీనికి సంబంధించి ప్రొడక్షన్ టీం స్పెషల్ పోస్టర్‌తో ఈ విషయాన్ని…
Read MoreAllu Arjun | నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా : రష్మిక మందన్న
నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా : రష్మిక మందన్న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన చేసిన సంధ్య థియేటర్ ఘటన కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం, దాని మీద తెలంగాణ హైకోర్టులో రెండు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరగడం, ఆపై అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం… తెలిసిందే. కాగా, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే…
Read MoreSai Durga Tej: సాయి దుర్గా తేజ్ ‘ఎస్‌వైజీ’ గ్లింప్స్ !
Sai Durga Tej: సాయి దుర్గా తేజ్ ‘ఎస్‌వైజీ’ గ్లింప్స్ ! మెగా ఫ్యామిలీ హీరో సాయి దుర్గా తేజ్ రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట “ఎస్డిటి 18” అనే వర్కింగ్ టైటిల్ తో విడుదలైన ఈ చిత్రానికి ఇటీవల “ఎస్ వై జి” అని పేరు మార్చారు. “వేడుకలు” అనేది శీర్షిక. ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు. గురువారం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘ఎస్. వై. జి’ కార్నేజ్ అని పిలువబడే గ్లింప్స్ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో సాయి పాత్ర చాలా బలంగా ఉంది. ఆ దృశ్యంలో హీరో చెట్టు కొమ్మపై కూర్చొని కనిపిస్తాడు. అప్పుడు అతను దాడి చేసిన వారితో పోరాడి వారిని చంపాడు. సాయి దుర్గా…
Read MoreAllu Arjun : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా ఛారిటీ స్క్రీనింగ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ని బన్నీ సందర్శించిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి పోలీసులు తమ కారులో పీఎస్‌కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీస్ కారు ఎక్కాడు. BNS చట్టంలోని సెక్షన్ 105 కింద ఒక వ్యక్తి హత్య లేదా మరణం మరియు నాన్ బెయిలబుల్…
Read MorePushpa2: పుష్ప-2 కలెక్షన్ల సునామీ.. సంచలన రికార్డు!
Pushpa2: పుష్ప-2 కలెక్షన్ల సునామీ.. సంచలన రికార్డు! దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన ‘పుష్ప 2: రూల్’ చిత్రం కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అన్ని వెర్షన్లలో విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌కే ఎక్కువ సర్క్యులేషన్ ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 రికార్డు స్థాయికి చేరుకుంటుంది. ట్రేడ్ విశ్లేషకులు కంపెనీ రూ. 1,000 కోట్ల రెవెన్యూ క్లబ్‌లోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే విడుదలైన వారం రోజుల్లోనే భారతీయ సినిమా ఈ మైలురాయిని చేరుకోవడం ఖాయం. ఫిల్మ్ కలెక్షన్ ట్రాకింగ్ వెబ్‌సైట్ షాక్‌నిల్క్ ప్రకారం, పుష్ప 2 మంగళవారం…
Read More