GV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు… కానీ వచ్చింది 5 కోట్లు మాత్రమే

kingstun

తమిళంలో హీరోగా మంచి క్రేజ్ అందుకున్న జీవీ ప్రకాశ్ కుమార్  హీరోగా తన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, మరో వైపు సంగీత దర్శకుడిగాను బిజీగా ఉన్నాడు. అంతేకాదు, అప్పుడప్పుడు నిర్మాతగా కూడా తన పేరును చర్చించుకునేలా చేస్తున్నాడు.  ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమా ‘కింగ్ స్టన్’, అడ్వెంచర్‌తో కూడిన ఫాంటసీ హారర్ మూవీ. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, కేవలం 5.35 కోట్ల రూపాయల మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో, భారీగా నష్టాలను మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఏప్రిల్ 4 నుంచి నాలుగు భాషల్లో ‘జీ 5’లో…

Read More

Kannappa : అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే

kannappa

అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాను చుట్టూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిరాధారమైనవని, అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్ షో నిర్వహించారని వస్తున్న వార్తలు అసత్యమని, అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని చిత్ర బృందం కోరింది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు సంబంధించిన కొంత ఫుటేజ్‌ను మాత్రమే సమీక్షించామని, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలియజేశారు. కావాలనే సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కన్నప్ప’లో భారీ స్థాయిలో VFX పనులు ఉన్న కారణంగా ప్రతీ ఫ్రేమ్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నామని, అందువల్ల ఎక్కువ సమయం…

Read More

Payal Rajputh : ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది : పాయల్

payal rajputh

ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది : పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్, అనంతరం పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “నటుడిగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఏదో ఒక అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం చాలా క్లిష్టం” అని పాయల్ తన భావాలను వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాల వారికే అవకాశాలు దక్కుతున్నాయనీ, ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించింది. “ఆధిపత్య ధోరణులు విస్తరించిన ఈ (సినీ) ప్రపంచంలో నా శ్రమ, అంకితభావం నిజంగా ఫలితాన్నిస్తాయా అనే సందేహం కలుగుతుంది. పేరుప్రఖ్యాతులు…

Read More

Nandamuri Balakrishna: పద్మభూషణ్ సరైన సమయంలో వచ్చిందనుకుంటున్నా: బాలకృష్ణ

bala krishna

పద్మభూషణ్ సరైన సమయంలో వచ్చిందనుకుంటున్నా: బాలకృష్ణ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుపై బాలకృష్ణ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 4న ఆదిత్య 369 పునః విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ప్రసంగించారు. సినీ రంగంలో నటుడిగా, రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఓటీటీ వేదికపై హోస్ట్‌గా, అలాగే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సేవలు అందిస్తున్న విషయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పద్మభూషణ్ అవార్డు ఆలస్యంగా వచ్చిందని కొందరు అంటున్నా, తన దృష్టిలో ఇది సరైన సమయంలో అందిందని పేర్కొన్నారు. “అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేయడం నా లక్ష్యం” అని బాలకృష్ణ తెలిపారు. ఆదిత్య 369 తరహా చిత్రాన్ని రూపొందించాలని చాలామంది…

Read More

Samantha : నిర్మాతగా సమంత మొదటి సినిమా ‘శుభం’ టీజర్ విడుదల

samantha

‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు అక్కడ కూడా ఘన విజయం సాధించాయి. టాలీవుడ్‌లో చివరిగా ఖుషి సినిమాలో కనిపించిన సమంత, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.  ‘త్రాలాలా మూవింగ్ పిక్షర్స్’ పేరుతో స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన సమంత, ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా శుభంను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే, ఇందులో కామెడీతో పాటు హారర్ అంశాలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. కథలో మిస్టరీ టచ్‌ను అందిస్తూ, శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ…

Read More

Shivaji : శివాజీని ప్రశంసించిన చిరంజీవి

chirajveevi with shivaji

 శివాజీని ప్రశంసించిన చిరంజీవి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెర‌కెక్కించిన కోర్ట్ సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి శివాజిని ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. “ఇలాంటి అద్భుతమైన పాత్రల ద్వారా నీ ప్రతిభను మరింత చాటుకోవాలి” అంటూ చిరంజీవి శివాజిని ప్రశంసించినట్టు సమాచారం.  గతంలో ఇంద్ర చిత్రంలో చిరంజీవి, శివాజీ కలిసి నటించగా, అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. చిరంజీవితో శివాజీ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని కలిసిన అనుభవంపై శివాజీ స్పందిస్తూ— “ఈ క్షణాలు నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. చిరంజీవి గారు కోర్ట్ సినిమాను చూసి అద్భుతంగా ఉందని ప్రశంసించారు.…

Read More

Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం

chiranajeevi

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం – వీడియో మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమయింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు.

Read More

Naga Chaitanya : నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

naga chaitanya jr NTR

నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన స్థాపించిన రెస్టారెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు జరిగిందంటే… జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివిధ అంశాలపై మాట్లాడుతుండగా, ఫుడ్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఆయన నాగచైతన్య రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు. “జపనీస్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా హైదరాబాద్‌లోని షోయూ రెస్టారెంట్‌కు వెళ్లండి. ఇది నా స్నేహితుడు, నటుడు నాగచైతన్య ప్రారంభించిన రెస్టారెంట్.…

Read More

Kannappa : ‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్

kannappa

‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్ మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాలతో ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని, అందువల్ల విడుదలను వాయిదా వేయవలసి  వచ్చిందని వివరించారు. “‘కన్నప్ప’ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు మా టీం ఎంతో కష్టపడుతోంది. మంచి అవుట్‌పుట్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నందున సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది, కానీ ప్రేక్షకుల ఓపిక,…

Read More

Prabhas : పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్ 

prabhas

పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్   హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ, త్వరలోనే వివాహం జరగనున్నట్లు పుకార్లు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు ఈ వార్తలతో కలిపి వైరల్ చేస్తున్నారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిందని, ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ స్పందించింది. ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి…

Read More