పుష్ప 2 మూవీ రివ్యూ

పుష్ప 2 లో అల్లు అర్జున్

పుష్ప 2  మూవీ రివ్యూ :  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వచ్చింది. గత మూడేళ్ళుగా ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా నేడు డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, ధనుంజయ, శ్రీతేజ.. పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.   కథ విషయానికొస్తే.. పుష్ప రాజ్(అల్లుఅర్జున్) ఎర్రచందనం సిండికేట్ ప్రసిడెంట్ గా బాగా ఎదుగుతాడు. చిత్తూర్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని ఎర్ర చందనం స్మగ్లింగ్ తో బాగా సంపాదిస్తాడు.…

Read More

తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని అనౌన్స్ చేసిన నందమూరి బాలకృష్ణ

bala krishna

తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని అనౌన్స్ చేసిన నందమూరి బాలకృష్ణ లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌. ఒక ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ లో డిసెంబర్ 6, 2024న ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ అఫీషియల్ గా వర్క్ లో వుంది, ఈ మోస్ట్ అవైటెడ్ టైమ్-ట్రావెల్ సాగాలో…

Read More

ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్

బెల్లంకొండ సురేష్

ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను: స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ‘నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015 లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను”అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్. నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు బెల్లంకొండ సురేష్. అలాగే గురువారం (డిసెంబర్ 5) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విలేకరులు సమావేశంలో తన సినీ జర్నీ గురించి, చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి పనులు విశేషాల్ని పంచుకున్నారు. నిర్మాతగా 25…

Read More

20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేస్తోన్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, న‌టి భూమిక‌..

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేస్తోన్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, న‌టి భూమిక‌..‘యుఫోరియా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేస్తోన్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, న‌టి భూమిక‌..‘యుఫోరియా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం వైవిధ్య‌మైన‌, హిట్ సినిమాల‌కు పెట్టింది పేరైన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న దురాగ‌తాలపై తెరకెక్కుతోన్న సినిమా అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలోనూ సినిమా ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ణ పూర్త‌య్యింది. అదే యుఫోరిక్ ఎన‌ర్జీతో మేక‌ర్స్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ అప్‌డేట్ ఇస్తూ…

Read More

రాజాసాబ్ ‘ డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

‘రాజాసాబ్ ‘ డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

రాజాసాబ్ ‘ డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్    తెలుగులోనూ ‘పా.. పా..’ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా: ద‌ర్శ‌కుడు మారుతి ప్ర‌శంస‌లు  తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’  ‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుద‌ల‌  డిసెంబ‌ర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఆ సంద‌ర్భంగా తాజాగా ‘పా.. పా..’ మూవీ ట్రైల‌ర్‌ను క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ.. త‌మిళ సెన్సేష‌న‌ల్‌ మూవీ ‘డా..డా’…

Read More

Bala Krishna’s Daku Maharaj బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

Bala Krishna's Daaku Maharaj

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి – షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం – సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా…

Read More

‘ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ott movies

ఈ వారం ‘సుందరం మాస్టర్‌’, ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘ముఖ్య గమనిక’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో : అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి…

Read More

దిక్కు లేని వాడికి…దేవుడే… మారిన సినిమాల ట్రెండ్

hanuman

హైదరాబాద్, ఫిబ్రవరి 19, (న్యూస్ పల్స్) దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది. సిల్వర్‌ స్క్రీన్‌ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్సయిపోతున్నారు.సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్‌ సినిమా. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు.తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో, ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్‌ అయింది. నిఖిల్‌ కార్తికేయ2 సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రొజెక్ట్ చేసిన కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన…

Read More

ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’

ఇటీవల ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్ గా రూ. 240 కోట్ల నెట్ కలెక్షన్ ని అందుకుంది. కేరళ అమ్మాయిలను ముస్లిమ్స్ గా మార్చడం అనే అంశం పై రూపొందిన ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ లాల్ షా గ్రాండ్ గా నిర్మించారు. విషయం ఏమిటంటే, మొత్తంగా తొమ్మిది నెలల థియేటర్ రిలీజ్ అనంతరం నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి కేరళ స్టోరీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంతమేర స్పందన లభిస్తుందో చూడాలి. వీరేష్ శ్రీవైసా మరియు బిషాక్ జ్యోతి…

Read More