సమ్మర్లో గజగజలాడించే హారర్ థ్రిల్లర్ మసూద ఓటీటీలో! హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని అనుకునే వారు చాలామంది, కానీ అదే సమయంలో భయంతో వెనక్కి తగ్గే వాళ్లూ చాలామంది ఉంటారు. అయినా, భయంతో కలసిన థ్రిల్‌కు ఓ ప్రత్యేకమైన కిక్క్ ఉంటుందని నమ్మే ప్రేక్షకులు, గుంపులుగా కలిసి చూసేలా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి రకమైన అనుభూతిని అందించిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మసూద’ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా, తాజాగా ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సాధారణంగా హాలీవుడ్ హారర్ సినిమాలే నిజంగా భయపెడతాయనే అభిప్రాయం ఉంది, ముఖ్యంగా అక్కడి టెక్నికల్ స్టాండర్డ్స్ వల్ల. తెలుగు హారర్ సినిమాలు అంతగా భయపడవని భావించే వాళ్ల అభిప్రాయాన్ని చీల్చేసిన సినిమా ‘మసూద’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ…
Read MoreTag: Amazon Prime
Amazon Prime : ‘పాతాళ్ లోక్ 2’ వెబ్ సిరీస్ రివ్యూ!
హిందీ నుండి వచ్చిన అతిపెద్ద వెబ్ సిరీస్‌లలో ‘పాటల్ లోక్’ ఒకటి. జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ యొక్క మొదటి సీజన్ మే 15, 2020న ప్రసారం చేయబడింది. 9 ఎపిసోడ్‌లతో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సీజన్ 2 ప్రసారం అవుతోంది. 8 ఎపిసోడ్స్ ఉన్న సీజన్ 2 ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. కథ: హథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) ఢిల్లీలోని ‘జమునా పర్ పోలీస్ స్టేషన్’లో పోలీసు అధికారిగా పనిచేస్తున్నాడు. తను అనుకున్నది చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో, అతను కొన్నిసార్లు నిబంధనలను ఉల్లంఘిస్తాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ రోజు స్టేషన్‌కి ‘గీతా పాశ్వాన్’ అనే…
Read More