ఆర్సీబీ 18 ఏళ్ల కల నెరవేర్చింది – ఎగిరి గెంతేసిన ప్రశాంత్ నీల్ ఐపీఎల్ చరిత్రలో గోల్డెన్ పేజీగా నిలిచిపోయే ఘట్టం ఇది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చివరికి తమ కలను నెరవేర్చుకుంది. ఎన్నో ఆశలు, ఎన్నో గాయాలు… చివరకు 18 ఏళ్ల అనంతరంగా, “ఈ సాలా కప్ నమ్దే” అన్న నినాదాన్ని నిజం చేస్తూ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీని వల్ల బెంగళూరు అభిమానుల హృదయాల్లో మిగిలిన నిరీక్షణకు ముగింపు లభించింది. సాదారణ అభిమానుల నుంచి సెలబ్రిటీలు వరకు అందరూ సంబరాల్లో మునిగి తేలారు. సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ వీడియోలు, మెసేజెస్‌తో హోరెత్తింది. ప్రత్యేకంగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మ్యాచ్‌ను లైవ్ చూస్తూ విజయంలో కేకలు వేస్తూ హర్షాతిరేకానికి లోనయ్యారు. ఆయన ఆనందం తాలూకు వీడియోను ఆయన భార్య లికితా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో…
Read More