Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ 

arjun son of vyjayanthi

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ  అర్జున్ సన్నాఫ్ వైజయంతి — కల్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తల్లీకొడుకుల మధ్య గాఢమైన ఎమోషన్ల నేపథ్యంలో సాగుతుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ‘బింబిసార’ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కల్యాణ్ రామ్‌కు ఇది బ్రేక్ ఇవ్వగలదేమో చూడాలి. కథా సారాంశం: కథ 2007లో విశాఖపట్నంలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) ఓ కఠినమైన, నిజాయితీ గల అధికారిణి. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్), తీర రక్షకదళంలో పనిచేస్తుంటాడు. వీరి కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్), తల్లి కోరిక ప్రకారం ఐపీఎస్ కావాలనుకుంటాడు. శిక్షణ…

Read More

Arjun Son Of Vyjayanthi Teaser: ఆకట్టుకుంటున్న‌ కల్యాణ్ రామ్ ‘అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి’ టీజ‌ర్..!

arjun sun of vyjanthi

ఆకట్టుకుంటున్న‌ కల్యాణ్ రామ్ ‘అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి’ టీజ‌ర్..! హీరో కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన ప్రీ-టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ దృశ్యాలతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీజర్‌లో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపిస్తుండగా, ఆమె కొడుకు…

Read More

NTR : నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

jr ntr kalyan ram

నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పిస్తారు. బాలకృష్ణ కూడా బసవతారకం ఆసుపత్రిలో నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.   Read : Chiranjeevi : త‌మ‌న్ ఆవేద‌న‌పై ‘ఎక్స్’ వేదిక‌గా స్పందించిన చిరంజీవి

Read More