వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష, తన వ్యక్తిగత జీవనంతో మరోసారి వార్తల్లోకెక్కారు. నలభై ఏళ్లు దాటి కూడా ఇప్పటికీ అవివాహితగా ఉండటంతో ఆమె పెళ్లిపై తరచూ పుకార్లు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. గతంలో సహ నటుడు విజయ్‌తో ఆమెకు ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో తమిళ నటుడు శింబుతో త్రిష వివాహం చేసుకోనుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటీవల శింబు, త్రిష కలిసి ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా నవ్వుతూ కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఆ ఫోటో…
Read MoreTag: kollywood
Rajnikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు, స్పందించిన రజనీ భార్య లత
సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు, స్పందించిన రజనీ భార్య లత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారన్న ఊహాగానాలు తమిళ సినీ వర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కూలీ’, ‘జైలర్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తరుణంలో, ఇలాంటి వార్తలు మరింత ఆసక్తికరంగా మారాయి. తమిళ పరిశ్రమలో రజనీకాంత్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ చివరి దశలోకి చేరింది, అలాగే రజనీకాంత్ తన పాత్రను ఇప్పటికే పూర్తి చేశారట. మరోవైపు, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ కోసం కూడా ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రజనీకాంత్ త్వరలో నటనకు వీడ్కోలు…
Read MoreDirector Shankar | ఆస్తుల అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళతా : శంకర్
ఆస్తుల అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళతా : శంకర్ ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు శంకర్‌కు ED షాక్ ఇచ్చిందని తెలిసిందే. ‘రోబో’ చిత్రానికి సంబంధించి నమోదు చేయబడిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో, ED రూ. శంకర్కుఆస్తుల అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళతా చెందిన 10 కోట్లు జప్తు చేసింది. ED యొక్క చర్యలకు ప్రతిస్పందిస్తూ, శంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై కూడా శ్రద్ధ చూపకుండా ED అధికారులు అలాంటి చర్యలు తీసుకున్నారని తాను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. ED తీసుకున్న చర్యలకు సంబంధించి అనేక విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని శంకర్ అన్నారు. ‘రోబో’ చిత్రానికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణల ఆధారంగా తనకు చెందిన మూడు స్థిరమైన…
Read More