పవర్ స్టార్ ‘హరి హర వీర మల్లు’ విడుదల వాయిదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ నెల 12న విడుదలయ్యే అవకాశం ఉందని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో ఆ తేదీ వాయిదా వేయబడింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసి కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “జూన్ 12న చిత్రాన్ని విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేశాం. కానీ, చిత్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది,” అని వారు తెలిపారు. చిత్ర బృందం చెప్పిన ముఖ్యాంశాలు…
Read MoreTag: Krish Jagarlamudi
Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా కళ్లు’ సాంగ్ విడుదల
హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా కళ్లు’ సాంగ్ విడుదల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు‘ నుంచి మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ నిధి అగర్వాల్ పాటను విడుదల చేశారు. ‘తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సికా మరియు ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా…
Read More