Ram Charana : పెద్ది సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

rgv

పెద్ది సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “పెద్ది” చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రం నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిని మించి యూనివర్సల్ లెవెల్‌లో కనిపిస్తున్నాడని ప్రశంసలు కురిపించారు. “హే సానా బుచ్చిబాబు… రాజమౌళి నుంచి నా వరకు  ఎవ్వరూ రామ్ చరణ్ పవర్‌ను నీ అంతగా గ్రహించలేకపోయాం. నీ సినిమా మాత్రం గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా “పెద్ది” మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. Read : Peddi Movie: ‘పెద్ది’ టీం…

Read More

Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష

rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష పడింది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ. మూడు నెలల్లో 3.72 లక్షల పరిహారం అందజేయాలన్నారు. అలా చేయని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా ఈరోజు కోర్టు ఈ తీర్పును వెలువరించింది.గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే వర్మ ఏనాడూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఈ తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.  RGV…

Read More