‘అపరాధి’ (ఆహా) మూవీ రివ్యూ మూల చిత్రం: ఇరుళ్ (మలయాళం, 2021)రిలీజ్ డేట్: 2025-05-08కాస్ట్: ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహీర్, దర్శన రాజేంద్రన్దర్శకుడు: నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్బేనర్: అంటో జోసెఫ్ ఫిల్మ్సంగీతం: శ్రీరాగ్ సాజీస్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ఆహా కథ:అలెక్స్ (సౌబిన్ షాహీర్) అనే నవలాకారుడు, వకీల్ అర్చన (దర్శన రాజేంద్రన్)తో ప్రేమలో పడతాడు. వీకెండ్ ట్రిప్ కోసం ఆమెను ఫోన్‌లను ఇంటి వద్దే వదిలేసి అనుకోని అడవీ ప్రాంతానికి తీసుకెళ్తాడు. వర్షం కారణంగా కారు బిగ్దతడంతో ఒక ఇంటికి ఆశ్రయానికి వెళతారు. అక్కడ ఉన్ని (ఫహాద్ ఫాజిల్) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. మొదట్లో సాధారణంగా కనిపించిన పరిస్థితులు ఆ ఇంట్లో శవం కనిపించడంతో మలుపుతిరుగుతాయి. అలెక్స్ హంతకుడా? లేక ఉన్నీనా? ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం ప్రారంభిస్తారు. అర్చన ఎవరి మాట నమ్మాలి? అసలైన…
Read More