Keerthi Suresh : ‘ఉప్పు కర్పూరం’ రివ్యూ – చిన్న ఊరి చిన్న కథ, కానీ ఎమోషన్ తక్కువ

uppu kappurambu review

‘ఉప్పు కర్పూరం’ రివ్యూ – చిన్న ఊరి చిన్న కథ, కానీ ఎమోషన్ తక్కువ   కీర్తి సురేశ్ మరియు సుహాస్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఉప్పు కర్పూరం‘. ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 28 రోజులకే పూర్తి అయ్యింది. థియేటర్లకు రావకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ సినిమా కథపై ఓ నజర్ వేయుదాం. కథా సారాంశం: 1992 నాటి ‘చిట్టి జయపురం’ అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. గ్రామ పెద్ద సుబ్బరాజు (శుభలేఖ సుధాకర్) మృతి చెందుతాడు. అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేశ్) అనుకోని పరిస్థితుల్లో గ్రామ పెద్దగా మారుతుంది. అయితే, స్థానిక నాయకులు భీమయ్య (బాబూ మోహన్), మధుబాబు (శత్రు) అప్పటికే ఆ స్థానం కోసం పరస్పరం…

Read More