‘సింగిల్’ మూవీ రివ్యూ! రిలీజ్ డేట్: 2025-05-09తారాగణం: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్దర్శకత్వం: కార్తీక్ రాజుబేనర్: గీతా ఆర్ట్స్సంగీతం: విషాల్ చంద్రశేఖర్ సంక్షిప్తంగా:సినిమా నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన శ్రీ విష్ణు, తనదైన కామెడీ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘సింగిల్’ అనే యువతకి నచ్చే లైట్‌హార్ట్‌డ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం, కమర్షియల్‌గా మెప్పించాలనే ప్రయత్నంలో కొన్ని చోట్ల తడబడింది. కథ విషయానికి వస్తే:విజయ్ (శ్రీ విష్ణు) ఒక బ్యాంకులో ఇన్సూరెన్స్ ఏజెంట్. చిన్ననాటి స్నేహితుడు అరవింద్‌తో కలిసి ఉంటూ, ప్రేమ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఆకర్షించేందుకు కార్ షోరూమ్‌కి వెళ్లి నటన చేస్తాడు. చివరకు నిజం చెబితే పూర్వ అతడ్ని మోసగాడిగా చూస్తుంది. ఇదిలా ఉంటే, హరిణి…
Read More