అక్కినేని అఖిల్ – జైనాబ్ రవ్జీ వివాహం: సినీ రంగాన్ని శోభాయమానం చేసిన స్టార్ వెడ్డింగ్!

akhil akkineni

సినీ రంగాన్ని శోభాయమానం చేసిన స్టార్ వెడ్డింగ్! టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఆఖరికి ఒక్క ఇంటివాడయ్యారు. ఆయన ప్రేమికురాలు జైనాబ్ రవ్జీతో కలిసి, శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన అట్టహాసమైన వేడుకలో పెళ్లి కొడుకుగా ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబరులో ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన ఈవెంట్‌గా నిలిచింది. వివాహ వేడుకకు తారల సందడి : ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కి టాలీవుడ్ దిగ్గజాలు హాజరై కొత్త వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున – అమల ఈ వేడుకకు సినీ పరిశ్రమతో…

Read More