ఓటీటీ : ఈ 4 భాషల్లో ధనుష్ “కెప్టెన్ మిల్లర్” వచ్చేసింది

dhanush captain millar

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వరణ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”. మరి ఈ సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ ని అందుకోలేదు. మరి ఇప్పుడు అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఓటీటీ వెర్షన్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈరోజు నుంచి తమిళ్, తెలుగు సహా మళయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఇక…

Read More

రామ్ చిత్రాలకి బుల్లితెర పై సాలిడ్ రెస్పాన్స్!

ram pothineni

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. రామ్ చివరి రెండు చిత్రాలు అయిన ది వారియర్ మరియు స్కంద చిత్రాలు థియేటర్ల లో ఫ్లాప్ గా నిలిచాయి. ఈ చిత్రాలు రామ్ పోటెన్షియల్ కి తగినట్లు గా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి అంటే రామ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. ఈ రెండు చిత్రాలకు బుల్లితెర పై మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ది వారియర్ మూవీ 10.02 టీఆర్పీ రేటింగ్ ను రిజిస్టర్ చేయగా, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన స్కంద 8.47 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అనే చెప్పాలి. హీరో రామ్ తదుపరి డాషింగ్ డైరెక్టర్ పూరి…

Read More

‘అయలాన్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయలాన్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీని కోటపడి జె రాజేష్ గ్రాండ్ లెవెల్లో కెజెఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆదిబ్రహ్మ ప్రొడక్షన్స్ సంస్థల పై నిర్మించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు శరద్ కేల్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. విషయం ఏమిటంటే, తాజాగా అయలాన్ ఓటిటి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ లో ఈ మూవీ ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది.…

Read More